'14 మృతదేశాలకు పోస్టుమార్టం పూర్తి'

'14 మృతదేశాలకు పోస్టుమార్టం పూర్తి'

మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలు సజీవదహనమై గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. DNAతో సరిపోల్చేందుకు కుటుంబసభ్యుల శాంపిల్స్‌ సేకరించి విజయవాడ తరలించారు. 11 మంది క్షతగాత్రులు మార్కాపురం ఏరియా ఆస్పత్రిలో, మరో 16 మంది బాధితులకు ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.