VIDEO: ఘనంగా మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు

VIDEO: ఘనంగా మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు

MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామపంచాయతీ పరిధి తుపాకుల పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతర ఉత్సవాలలో రెండవ రోజు సోమవారం అగ్నిగుండాల కార్యక్రమం చేపట్టారు. పోతరాజుల విన్యాసాల మధ్య అగ్ని గుండాలను నిర్వహించగా, యాదవ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.