'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

JGL: అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ మండలం కిష్టంపేటలో సోమవారం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి, వరి పంటలను ఆమె పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.