VIDEO: కలెక్టర్ పై ఎంపీ అరవింద్ సీరియస్

VIDEO: కలెక్టర్ పై ఎంపీ అరవింద్ సీరియస్

జగిత్యాల జిల్లా కలెక్టర్‌పై ఎంపీ అరవింద్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన దిశా కమిటీ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్‌తో సహా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో పనిచేయాలని లేదని, గత నాలుగేళ్లుగా కొన్ని పనులకు సర్వేలు కూడా పూర్తికాలేదని ఆయన మండిపడ్డారు.