ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రేపు ఆదిలాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు: SP అఖిల్ మహాజన్
★ CM పర్యటన అర్థరహితం: మాజీ మంత్రి జోగు రామన్న 
★ విజయ్ మర్చెంట్ ట్రోఫీకి ADB క్రికెటర్ కశ్యప్ పటాస్కర్  ఎంపిక.!
★ భీంపూర్‌లో పెద్దపులి దాడి చేసిన ఘటనలో ఎద్దు మృతి