VIDEO: సుంకేసుల జలాశయం చేప పిల్లలు విడుదల

VIDEO: సుంకేసుల జలాశయం  చేప పిల్లలు విడుదల

KRNL: కర్నూలు మండలం సుంకేసుల గ్రామ జలాశయంలో శుక్రవారం భారీగా చేప పిల్లల విడుదల చేశారు. కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి జిల్లా మత్స్యకార శాఖ అధికారులతో కలిసి దాదాపు 2.5 లక్షల చేపపిల్లలను జలాశయంలో విడుదల చేశారు. మత్స్య వనరుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి పెంపును లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని తెలిపారు.