బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
MBNR: రాజాపూర్ మండలం కుత్నేపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి సమక్షంలో ఉప సర్పంచ్ మణిమ్మ బంధ్యా నాయక్, గ్రామ అధ్యక్షుడు రూప్ సింగ్, యువజన అధ్యక్షుడు తిరుమలేష్ తదితరులు గులాబీ కండువా కప్పుకున్నారు. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.