పొట్టి శ్రీరాములు ఒక స్ఫూర్తి: ఎస్పీ

పొట్టి శ్రీరాములు ఒక స్ఫూర్తి: ఎస్పీ

BPT: అమరజీవి పొట్టి శ్రీరాములు మొక్కవోని దీక్షను నేటి యువత ఆదర్శంగా తీసుకొని లక్ష్యసాధనలో ముందుకు సాగాలని బాపట్ల జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఆయన వర్ధంతి కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.