అక్రమ రవాణాపై ఉక్కు పాదం
కర్నూలు: అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల వద్ద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ డీసీ శ్రీదేవి అన్నారు. గురువారం కర్నూల్ శివారులోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్, పంచలింగాల వద్ద ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా అక్కడ ఉన్న రిజిస్టర్‌ను పరిశీలించి నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.