పశువుల గర్భకోశ వ్యాధుల నివారణపై అవగాహన

పశువుల గర్భకోశ వ్యాధుల నివారణపై అవగాహన

కర్నూలు: దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు పశువుల గర్భకోశ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భకోశ సమస్యలు, వాటి లక్షణాలు, చికిత్స విధానాలు, నివారణ చర్యలను ఆయన రైతులకు స్పష్టంగా వివరించారు. పశువుల ఆరోగ్యానికి పోషకాహారం, పరిశుభ్రత, టీకాలు చాలా అవసరమని ఆయన సూచించారు.