అనారోగ్యంతో హెడ్‌మాస్టర్ మృతి

సత్యసాయి: పరిగి మండలం కోడిగినహళ్లి జడ్పీహెచ్ పాఠశాల హెడ్‌మాస్టర్ వెంకటేశ్వరరావు బుధవారం ఆకస్మికంగా మృతిచెందారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరు మణిపాల్ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.