VIDEO: ముత్తోజిపేటకు చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం

VIDEO: ముత్తోజిపేటకు చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం

WGL: నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహం ఇవాళ చేరుకుంది. నర్సంపేటలో సొంత ఇల్లు లేకపోవడంతో కూతురు ఇంటికి తరలించారు. ముత్తోజిపేటలోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. అయితే, RTC కార్మికులు శంకర్ మృతదేహన్ని చూడటానికి భారీగా తరలిరానున్నట్లు తెలుస్తోంది.