వైసీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి

వైసీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి

AP: అమరావతి నిర్మాణ పనులపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను మంత్రి నారాయణ ఖండించారు. అండర్ గ్రౌండ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ లైట్స్, కేబుల్ పెట్టామని అన్నారు.  నేషనల్ హైవేని రాజధాని రోడ్డు నిర్మాణాలతో పోల్చడం సరికాదన్నారు. వైసీపీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదంటూ విమర్శించారు.