‘ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన’

‘ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన’

SKLM: పోలాకి మండలం పరిధిలోని సుసరాంలో ఐవీఆర్ఎస్ కాల్స్ పై డిప్యూటీ ఎంపీడీవో బి.పద్మావతి గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చెత్త సేకరణపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ నిర్వహిస్తుందని ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్త వేరువేరుగా క్లాప్ మిత్రులకి అందించాలని వారికి చెప్పారు. పంచాయతీ కార్యదర్శి శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.