ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారమ్మ

CTR: పుంగనూరు పట్టణం ముంబై -చెన్నై హైవేలో కొలువైవున్నా శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆషాడ మాస మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయం అర్చకులు అమ్మవారి శిల విగ్రహానికి పల పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, కుంకుమ, కాటుకతో ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించారు.