MBNR ఆర్టీసీ అప్రెంటిస్ దరఖాస్తులు ప్రారంభం

MBNR ఆర్టీసీ అప్రెంటిస్ దరఖాస్తులు ప్రారంభం

MBNR: మహబూబ్ నగర్ రీజియన్‌లో 10 డిపో, ఆపరేషన్, ఆఫీస్ విభాగాల్లో అప్రెంటిసిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MBNR ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్, డిప్లొమా, నాన్ ఇంజినీరింగ్ పట్టభద్రులు (2021 తర్వాత పాస్) అర్హులు. నామినేషన్ ఈ నెల 16లోపు http://nats.education.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.