300మంది విద్యార్థులకు టవల్స్, దుప్పట్లు పంపిణీ

300మంది విద్యార్థులకు టవల్స్, దుప్పట్లు పంపిణీ

KMM: ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని 300మంది నిరుపేదలు, వసతి గృహ విద్యార్థులకు టవల్స్, దుప్పట్లతో పాటు 500 బిస్కట్ ప్యాకెట్లను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ సేవలను ఆమె కొనియాడారు.