వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: DEO

వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి: DEO

MHBD: జిల్లాలో ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చని DEO రాజేశ్వర్ ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ వాట్సాప్ నంబర్ 8096958096కు 'hi' అని మెసేజ్ పంపితే ప్రక్రియ మొదలవుతుంది. అందులో వచ్చే రిప్లై లింకు ద్వారా ప్రాంతం, మండలం, స్కూల్ వివరాలు అందించి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.