'మంత్రి పీఏను ఎందుకు అరెస్ట్ చేయలేదు'

'మంత్రి పీఏను ఎందుకు అరెస్ట్ చేయలేదు'

PPM: మంత్రి సంధ్యారాణి పీఏ సతీశ్ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 'అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన ఓ ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్‌లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్‌లు పెట్టిన పీఏను లోపలేయాలి కదా.. ఎందుకు వేయలేదు' అని ప్రశ్నించారు.