మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ప్రభుత్వ గర్ల్స్ కాలేజీ విద్యార్థినిలకు స్టడీ మెటీరియల్స్ అందజేసిన MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి
★ ఎన్నికల కోడ్.. వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్త: వనపర్తి జిల్లా SP సునీత రెడ్డి
★ ఎన్నికల సమాచారం కోసం 'Te-Poll' యాప్: నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ 
★ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కాలర్ పట్టుకున్న భూత్పూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి