చిలిపిచెడ్‌లో 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ సర్పంచులు గెలుపు
MDK: చిలిపిచెడ్ మండలంలోని 17 గ్రామ పంచాయితీలో 3వ విడత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 19 గ్రామ పంచాయతీ స్థానాలకు 2 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 17 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 9 చోట్ల బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 7 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.