ఎల్‌వోసీలు అందజేసిన ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) కాపీలను ఇద్దరు లబ్ధిదారులకు అందించారు. అయిజ మండలం, ఎక్లాస్‌పురానికి చెందిన విజయ్‌కు ఆపరేషన్ కోసం రూ.1 లక్ష 70 వేలు, ఉండవెల్లి మండలం, బైరాపురానికి చెందిన షేక్ హుస్సేన్ మియాకు ఆపరేషన్ కోసం రూ.4 లక్షలు విలువైన LOCలను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.