'పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకం'
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కాలేజ్‌లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. కాలుష్య నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.