పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTR: జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన ఆయా, అకౌంటెంట్, కుక్తో పాటు మొత్తంగా 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ, వేతనం వివరాలకు https://ntr.ap .gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని.. ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22లోపు విజయవాడ మారుతినగర్ 2వ లైనులోని మహిళా శిశు సంక్షేమ శాఖ అందజేయలి.