నేడు సింగూర్ డ్యాం ను పరిశీలించనున్న సేఫ్టీ కమిటీ

నేడు సింగూర్ డ్యాం ను పరిశీలించనున్న సేఫ్టీ కమిటీ

SRD: పుల్కల్ మండలం సింగూర్ డ్యాంను నేడు భద్రత కమిటీ పరిశీలించనున్నట్లు ఐబీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు మరమ్మతులపై సమాలోచనలు, మరమ్మత్తులకు డ్యాం ఖాళీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై పరిశీలిస్తారు. డ్యామ్ కాళీ చేస్తే మూడు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయని జలమండలి అధికారులు అంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలని అధ్యయన కమిటీ చర్యలు తీసుకోనుంది.