తగ్గిన కూరగాయల ధరలు

తగ్గిన కూరగాయల ధరలు

ప్రకాశం: ఒంగోలులోని 3 రైతు బజార్లలో బుధవారం కూరగాయలు ధరలను (కేజీ రూపాయల్లో) అధికారులు వెల్లడించారు. టమాటా 26, బెండకాయలు 22, దొండకాయలు 33, బీరకాయలు 48 నుంచి 53, పచ్చిమిర్చి 43, కాకరకాయలు 43 నుంచి 50, దోసకాయలు 16, మునగకాయలు 85, ఉల్లిపాయలు 22 నుంచి 27, బంగాళదుంప 30 నుంచి 35, బీట్ రూట్ 43, క్యారెట్ 44 నుంచి 52, క్యాబేజీ 28గా ఉంది.