సాంకేతిక నైపుణ్యం అవసరం: ఎమ్మెల్యే

సాంకేతిక నైపుణ్యం అవసరం: ఎమ్మెల్యే

ASR: నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. ఇవాళ మారేడుమిల్లి వైటీసీలో డేటా ఎంట్రీ శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పనలో కూటమి ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ శిబిరంలో 50 మందికి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారని తెలిపారు.