పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు మహిళ మృతి
SKLM: పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కనితి పార్వతి మంగళవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా... ఒక్కసారిగా వాతావరణం మారడంతతో ఆమె సమీపంలో పిడుగు పడి ఒక్కసారిగా ఆమె కుప్ప కూలింది. గమనించిన తోటి కూలీలు.. ఆమెకు సపర్యలు చేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.