VIDEO: 'శ్వేతపత్రం విడుదల చేయాలి'

VIDEO: 'శ్వేతపత్రం విడుదల చేయాలి'

VSP: రాష్ట్రంలో గత రెండేళ్లలో వచ్చిన పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని విమర్శించారు.