VIDEO: ఎర్రగడ్డలో అధికార పార్టీ బెదిరింపులు..!

VIDEO: ఎర్రగడ్డలో అధికార పార్టీ బెదిరింపులు..!

HYD: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ ఆపేస్తాము అని బెదిరించారని ఓ ఓటర్ ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్‌లో ఓటు వేసేందుకు వెళ్లిన తన తల్లిని 'కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, లేకపోతే పెన్షన్ ఆగిపోతుందని' బెదిరించారని పేర్కొన్నారు. ఏదైనా అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్లు అడగాలి కానీ ఇలా బెదరించడం కరెక్ట్ కాదని అతను వాపోయాడు.