ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. టెల్ అవీవ్‌లో క్షిపణులతో దాడులు చేసింది. ఆ ప్రాంతంలో రాత్రంతా భారీ పేలుళ్లు సంభవించాయి. మరోవైపు ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు 5 వేలకు పైగా బాంబులను ఇరాన్ భూభాగంపై వదిలినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా కూడా దూకుడు పెంచింది.