VIDEO: మెతుకు సీమలో వర్షం.. రైతుల ఆందోళన

VIDEO: మెతుకు సీమలో వర్షం.. రైతుల ఆందోళన

SDPT: దుబ్బాక మండలంలో సాయంత్రం భారీ రాళ్లవాన కురిసింది. పలు చోట్ల భారీ వడగళ్లు పడటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ వర్షం కారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడగా, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.