నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఉరుమండ్లలో గుత్తా V/S మాజీ ఎమ్మెల్యే
➢ నిర్భయంగా ఓటు వేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ కేతపల్లి(M) కొర్లపాడులో BRS -కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. పలువురి తీవ్ర గాయాలు
➢సమస్యత్మాక కేంద్రాలను సందర్శించని SP శరత్ చంద్ర పవార్
➢ ఉరుమండ్లలో ఓటేసిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
➢స్వగ్రామాల్లో ఓటేసిన MLA బీర్ల, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి