'షబ్-ఎ-బరాత్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి'

'షబ్-ఎ-బరాత్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి'

CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం జరిగే షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపినా.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.