VIDEO: 'మహిళాల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం'
SKLM: రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా అంబేద్కర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.