అమ్మాపురంలో మూడు వార్డులు కైవసం చేసుకున్న సీపీఐ
MHBD: రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో సీపీఐ పార్టీ బలపరిచిన 1వ వార్డు సభ్యులు డోనుక యాకయ్య, 3వ వార్డు సభ్యులు కోటగిరి చైతన్య, 12వ వార్డు సభ్యులు గణపురం సునీత ఘన విజయం సాధించారు. వార్డు సభ్యులు ఘన విజయం సాధించడంతో సీపీఐ పార్టీ శ్రేణులు గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.