VIDEO: కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్.. చెరువు గట్టుకు భక్తుల తాకిడి..!
NLG: నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం శివనామస్మరణతో కిటకిటలాడుతోంది. ప్రత్యేక పూజలు, హారతులతో భక్తి పరవశంగా కార్తీక పౌర్ణమి వేడుకలు కొనసాగుతున్నాయి.