మరోసారి పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

మరోసారి పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు పెరిగి 101.19 డాలర్లకు చేరుకుంది. నాలుగేళ్లలో చమురు ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ముడి చమురు ధరలు పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరగడమే కాకుండా, రవాణా ఖర్చులు ఖరీదై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.