VIDEO: బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి
WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లోకసభ ఎన్నికల ముందు బీజేపీలో చేరగా, బుధవారం తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తిరిగి తన ఇంటి పార్టీకి రావడం ఆనందంగా ఉందని ఆరూరి రమేష్ తెలిపారు.