VIDEO: గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు మరో రెండు గేట్లు ఓపెన్ చేశారు. ఉదయం 3300 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో అవ్వడంతో ఒక గేటు మాత్రమే ఎత్తిన ప్రాజెక్టు అధికారులు.. ప్రస్తుతం 10000 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో పెరగడంతో మరో రెండు గేట్లును ఎత్తివేశారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేసి 13000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.