VIDEO: విమానాశ్రయ భూములకు హద్దులు.. రక్షణ చర్యలు వేగవంతం

VIDEO: విమానాశ్రయ భూములకు హద్దులు.. రక్షణ చర్యలు వేగవంతం

WGL: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు విమానాశ్రయ భూములకు హద్దులు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం 949.14 ఎకరాలను కేంద్రానికి అప్పగించగా, అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ అంగీకరించింది. పనులు జూన్-జులైలో ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో భూ రక్షణపై దృష్టి సారించారు. హద్దులు నిర్ణయించి రక్షణ చర్యలు చేపట్టనున్నారు.