పుట్టపర్తిలో ఇంధన పొదుపు ర్యాలీ

పుట్టపర్తిలో ఇంధన పొదుపు ర్యాలీ

సత్య సాయి: పుట్టపర్తిలో ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంధనాన్ని పొదుపు చేయడం నుంచి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇంధన వనరులను విచక్షణతో వాడాలని వారు కోరారు.