అశేష జనవాహిని నడుమ శ్రీ భీమరాయ రథోత్సవం

అశేష జనవాహిని నడుమ శ్రీ భీమరాయ రథోత్సవం

KRNL: పెద్దకడబురు (మం) జాలవడి గ్రామంలో శ్రీ భీమరాయ స్వామి రథోత్సవం ఇవాళ అశేష జనవాహిని నడుమ ఘనంగా జరిగింది. ఆలయ పూజారి నాగరాజు స్వామి, ధర్మకర్త విరూపాక్షి గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే స్వామి వారికి ఆకుపూజ, మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల మధ్య రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు వచ్చారు.