ఆక్వా రైతులు లైసెన్సులు పొందండి: ఎఫ్డిఓ

NLR: బుచ్చి మండలం పెనుబల్లి గ్రామంలో సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ పొట్టయ్య పాల్గొని ఆక్వా రైతులకు పలు సూచనలు చేశారు. నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్లు తప్పకుండా చేపించుకుని లైసెన్స్‌లను పొందాలన్నారు. లైసెన్స్‌లు ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి అన్నారు.