VIDEO: పులి సంచారం.. మైక్‌ల ద్వారా ప్రచారం

VIDEO: పులి సంచారం.. మైక్‌ల ద్వారా ప్రచారం

E.G: గత 15రోజుల క్రితం పోలవరం జిల్లాను వణికించిన పెద్దపులి, ప్రస్తుతం గోకవరం మండలం మల్లవరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామ శివార్లలో పులి పాదముద్రలు లభించడంతో భూపతిపాలెం, సూరంపాలెం పరిసర ప్రాంత ప్రజలను మైకుల ద్వారా అప్రమత్తం చేశారు. ఎవరూ ఒంటరిగా తిరగవద్దని, గుంపులుగానే వెళ్లాలని హెచ్చరించారు.