విద్యార్థులను అభినందించిన కలెక్టర్
BDK: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తమ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్‌తో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిరోజు మొక్కలు నాటుతున్న విశ్వామిత్రకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు. పచ్చదనం కోసం భవిష్యత్తులో మరింత కృషి చేయాలని సూచించారు. జాతీయ అవార్డులు అందుకోవడం హర్షణీయం అని కొనియాడారు.