నేరేడ్‌మెట్ జలమండలి మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరణ

నేరేడ్‌మెట్ జలమండలి మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరణ

MDCL: మౌలాలి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్ - కాకతీయ నగర్ సెక్షన్ మేనేజర్‌గా అఖిల రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. డీజీఎం విద్యాసాగర్ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించగా, గతంలో ఈమె రాధిక డివిజన్‌లో పనిచేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.