ఎరువుల అమ్మకాలలో ఇష్టారాజ్యం

ఎరువుల అమ్మకాలలో ఇష్టారాజ్యం

SDPT: దౌల్తాబాద్ మండలంలో యూరియా సరఫరాపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్ దుకాణంలో ప్రభుత్వం నిర్ణయించిన MRP రూ.266గా ఉండగా, ఒక్కో బ్యాగ్‌కు రూ.350 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో పేద రైతులకు భారీ భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.