కడప వన్‌టౌన్ నూతన సీఐగా చిన్న పెద్దయ్య
కడప వన్‌టౌన్ నూతన సీఐగా చిన్న పెద్దయ్య నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రామకృష్ణను వీఆర్‌కు బదిలీ చేశారు. శ్రీసిటీలో పనిచేస్తున్న చిన్న పెద్దయ్యను వన్‌టౌన్ సీఐగా నియమించారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.