VIDEO: మున్సిపల్ బడ్జెట్ సమావేశం

VIDEO: మున్సిపల్ బడ్జెట్ సమావేశం

మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్, గంట సంపత్, మన్సూర్, హరిత, తొడుపునూరి రామకృష్ణ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.